వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో ఉద్యోగం చేస్తున్న గరుగుబిల్లి మండలానికి చెందిన మోహనరావు (26) అనే యువకుడు అమ్మా నన్ను క్షమించు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పండగను కుటుంబంతో సరదాగా గడిపి తిరిగి వెళ్లిన ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

