వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో రూ. పదిహేను లక్షలతో చేపట్టి వాటర్ స్టోరేజ్ సంపూ నిర్మాణానికి సర్పంచ్ గడ్డం రచన, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ శనివారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజల నీటి ఎద్దడి తీర్చడానికి ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

