Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 5:10 PM నాగర్ కర్నూల్General
వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మహాసముద్రం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న వాటర్ ప్లాంట్ నిర్మాణానికి కొల్లాపూర్ నియోజక వర్గ బిజెపి ఇంచార్జ్ ఏలేని సుధాకర్ రావు, సర్పంచ్ జెట్టి యశోద తో కలిసి శనివారం మధ్యాహ్నం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...