Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణ మార్పులతో సీజనల్ ఫీవర్ ముప్పు

Follow Udayam on Google
Girish Bidkar Aug 31, 2026 6:46 AM హైదరాబాద్General
వాతావరణ మార్పులతో సీజనల్ ఫీవర్ ముప్పు - Udayam
వాతావరణ మార్పులతో చిన్నారుల్లో జలుబు, దగ్గు, సీజనల్ ఫీవర్ లక్షణాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 8 ఏళ్లలోపు పిల్లల్లో 182 కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, తగినంత నీరు అందించాలని సూచించారు. జ్వరం కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...