వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.మహిళా కార్యకర్తలు, అభిమానులు వాసుపల్లి గణేష్ కుమార్ కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేసారు.
Comments
Loading comments...

