వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవా సంకల్ప్ యాత్ర’ అక్టోబర్ 6న వారణాసికి చేరుకుంది. తిరుమల నుంచి ప్రారంభమైన యాత్ర ఆరు రోజుల పాటు సాగింది.
నాలుగు రాష్ట్రాల మీదుగా 2,000 కిలోమీటర్లకు పైగా సాగిన యాత్రకు మార్గమధ్యంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు.
Comments
Loading comments...

