వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మరో ఆరు నెలల్లో విడుదల కానుంది. ఇప్పటివరకు ఫస్ట్‌లుక్, ప్రధాన నటీనటుల లుక్స్, గ్లింప్స్ మాత్రమే విడుదలయ్యాయి. దీంతో సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఈ ఏడాది చివర్లో ప్రమోషన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
Comments
Loading comments...

