వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ ప్రభుత్వం ముస్లిం సంతుష్టీకరణ కోసమే సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా జరపడం లేదని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు. శనివారం
ఆయన సమావేశంలో మాట్లాడుతూ రజాకార్ల దురాగతాలు, కొమురం భీమ్, దొడ్డి కొమరయ్య త్యాగాలు, సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలోతోనే తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. సెప్టెంబర్
17ను అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

