Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వార్డులో తాగునీటి సమస్య నివారించాలి

Follow Udayam on Google
Mohammad Sep 06, 2026 11:04 AM అనంతపురంGeneral
వార్డులో తాగునీటి సమస్య నివారించాలి - Udayam
గుత్తి మున్సిపాలిటీలోని ఆరో వార్డులో తాగునీటి సమస్య నివారించాలని మాజీ వార్డు కౌన్సిలర్ వరదరాజులు ఆదివారం మీడియాకు తెలిపారు.వారు మాట్లాడుతూ.. గత నెల రోజులుగా కాలనీలో తాగునీటి సరఫరా లేక కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కాలనీలో తాగునీటి సమస్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...