వార్తలకు తిరిగి వెళ్లండి

అక్కన్నపేట మండలంలోని 19 గ్రామపంచాయతీలకు చెందిన 148 మంది వార్డు సభ్యులకు నేటి నుంచి నాలుగు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. సభ్యులు ఆధార్‌కార్డుతో హాజరుకావాలని సూచించారు.
గ్రామపంచాయతీల్లో వార్డు సభ్యుల విధులు, హక్కులపై రాజ్యాంగ, రాజకీయ నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం సభ్యులకు సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

