Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారాహి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 15, 2026 7:34 PM మహబూబ్‌నగర్బిజినెస్
వారాహి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో వారాహి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ... ఆపదలో వచ్చిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఛార్జ్ కూడా పేదవారికి అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.

Comments

G
Loading comments...