Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాణిజ్య సంస్కరణలకు వేగం అవసరం

Follow Udayam on Google
వాణిజ్య సంస్కరణలకు వేగం అవసరం - Udayam
దేశంలో వాణిజ్యాన్ని సరళీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా సంస్కరణలు చేపట్టాలని మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ కోరారు. జీఎస్‌టీ సంస్కరణలతో కంపెనీ రిటైల్ విక్రయాలు 17 శాతం పెరిగాయని తెలిపారు. సీఎన్‌జీకి ప్రత్యామ్నాయంగా బయోగ్యాస్‌ను ప్రోత్సహించాలని సూచించారు. రూ.561 కోట్లతో నాలుగు బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...