వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కమిడి రామ్ మల్లిక్ నాయుడు మంగళవారం జోరు వానలోను సైతం గరివిడి మండలంలో పర్యటించారు.
ఈ పర్యటనలో వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి 4 కుటుంబాలకు రూ. 2,91,850 విలువైన CMRF చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ సహాయం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

