వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగొండలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీమల జయ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.
వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసారని, వేంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.
Comments
Loading comments...

