వార్తలకు తిరిగి వెళ్లండి

కౌతాళంలో నూతనంగా నిర్మిస్తున్న వాల్మీకి మహర్షి ఆలయానికి ఉలిగయ్య, డింగి రామకృష్ణ, లింగన్న, వరిగేరి ఆంజి కలిసి రూ.1,11,000 విరాళం అందించారు. ఈ మొత్తాన్ని స్థానిక వాల్మీకి ఆలయ పెద్దలకు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు దాతలను అభినందించారు. సమాజంలో ఐకమత్యం, ఆధ్యాత్మిక భావనల పెంపునకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

