వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామానికి చెందిన బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజుకు హత్య చేస్తామని బెదిరింపులు రావడంతో మల్లాపూర్ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.
నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. తనకు భద్రత కల్పించాలని నాగరాజు పోలీసులను కోరారు.
Comments
Loading comments...

