వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఆదివారం వాకర్లకు ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. మైదానానికి వచ్చిన వారికి పరీక్షలు చేసి, మధుమేహంపై అవగాహన కల్పించారు.
వ్యాధిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Comments
Loading comments...

