వార్తలకు తిరిగి వెళ్లండి

అందరికీ ఆదర్శమైనా వ్యక్తి భారత రత్న, మాజీ ప్రధాని వాజ్పేయి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. వాజ్పేయి వర్ధంతిని పురస్కరించుకొని మంచిర్యాలలోని బిజెపి జిల్లా కార్యాలయంలో వాజ్పేయి త్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
భారతదేశాన్ని శక్తివంతంగా మార్చడంలో వాజ్పేయి కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.
Comments
Loading comments...

