Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్ఐ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 9:27 PM విజయనగరంGeneral
వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్ఐ - Udayam
రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలను కాపాడే లక్ష్యంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి SI వెంకటేశ్వర రావు బుధవారం వాహనదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, మద్యం సీవించి వాహనాలు నడపడం, హెల్మెట్‌ ధరించకపోవడం, డ్రైవింగ్‌ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగించడం, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...