Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాల విడుదల లంచం వివాదం

Follow Udayam on Google
Sudheer Oct 06, 2026 9:03 AM కరీంనగర్General
వాహనాల విడుదల లంచం వివాదం - Udayam
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్, ఎస్ఐ సయ్యద్ అన్వర్ సహా ఓ కానిస్టేబుల్‌ను ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. జేసీబీ, ట్రాక్టర్ల విడుదల కోసం లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై బాధితుడు బాబు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేయడంతో ప్రాథమికంగా విచారించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...