Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహన తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ ఎస్సై

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:46 AM కర్నూలుGeneral
వాహన తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ ఎస్సై - Udayam
ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలిలో ట్రాఫిక్ ఎస్సై పి.ఆనంద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...