వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని ఆదివాసి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వాగులు దాటి వైద్య సేవలు అందిస్తున్నారు. మండలంలోని లోతరే గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామాలకు వెళ్లాలంటే వాగులు దాటాల్సి ఉంది.
లోతరే అనుబంధ లక్ష్మీపూర్ తండా గ్రామ ఆదివాసులకు వైద్య సిబ్బంది శనివారం కొత్తూరు పల్లె వాగును దాటి టీకాలు వేశారు. వారిని ఆదివాసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సౌభాగ్య, ఆశా కార్యకర్త భీం భాయ్, ఆదివాసులు ఉన్నారు.
Comments
Loading comments...

