వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం జిల్లా చింతూరు సోకులేరు వాగులో గల్లంతైన విజయవాడకు చెందిన నీలేశ్ మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అక్కడికి వెళ్లగా, ప్రమాదవశాత్తూ వాగులో చిక్కుకున్నారు.
స్థానికులు ఐదుగురిని రక్షించగా నీలేశ్ నీటిలో కొట్టుకుపోయాడు. మోతుగూడెం పోలీసులు గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల్లో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

