Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగులో చిక్కుకున్న వ్యక్తి సురిక్షితం

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 4:36 PM మార్కాపురంGeneral
వాగులో చిక్కుకున్న వ్యక్తి సురిక్షితం - Udayam
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షంతో వాగు ఉద్ధృతంగా ప్రవహించి సునీల్‌కుమార్‌ నీటిలో చిక్కుకున్నారు. పుల్లలచెరువు-తెల్లగట్ల మధ్య సప్టా వద్ద వాగును దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ బి. సాంబశివరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టి సునీల్‌కుమార్‌ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Comments

G
Loading comments...