వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం నేలికేక్కువ పంచాయతీ వాడపుట్టి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. బురద రోడ్డు కావడంతో వర్షాలు కురిసిన ప్రతీసారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అత్యవసర సమయాల్లో అంబులెన్సుల రాకపోకలు కూడా కష్టతరంగా మారాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

