వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తుల సౌకర్యం కోసం వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోనూ ఆటోమేటిక్ లడ్డూ ప్రసాదం విక్రయ యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
విజయవాడ శ్రీదుర్గమ్మ ఆలయం తరహాలోనే క్యూలైన్ల ఇబ్బందులు లేకుండా డిజిటల్ చెల్లింపుల ద్వారా సులువుగా లడ్డూలు పొందే ఈ విధానంపై ఈ ఏడాది చివరిలో నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Loading comments...

