Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాడపల్లి ఆలయ అభివృద్ధికి రూ.12 కోట్ల TTD నిధులు

Follow Udayam on Google
Ram Sep 12, 2026 12:02 AM జాతీయంGeneral
వాడపల్లి ఆలయ అభివృద్ధికి రూ.12 కోట్ల TTD నిధులు - Udayam
కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘శ్రీనివాసం-2’ వసతి సముదాయ నిర్మాణానికి TTD రూ.12 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. నిధుల సాధనలో తన కృషిని గుర్తించి సత్కరించిన ఆలయ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో తిరునామం, షూ స్టాండ్‌ రుసుములను రద్దు చేసి ఉచితంగా అందించాలని కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...