వార్తలకు తిరిగి వెళ్లండి

షార్జా వేదికగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్-2026) టోర్నీలో ఇండియా చాంపియన్స్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సౌతాఫ్రికా చాంపియన్స్ 4 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.
రాబిన్ ఊతప్ప (77), స్టువర్ట్ బిన్నీ (50) అర్ధశతకాలతో రాణించినప్పటికీ, సౌతాఫ్రికా బ్యాటర్లు జేపీ డుమిని (66), కొలిన్ ఇంగ్రామ్ (40) విజృంభించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
Comments
Loading comments...

