వార్తలకు తిరిగి వెళ్లండి

54వ వార్డు ఊర్వశి జంక్షన్ మెయిన్ రోడ్ నవత గ్రౌండ్లో అకస్మాత్తుగా మంటలు చలరేగడంతో స్థానిక ప్రజలు ఆందోళనతో తెలియజేయగా 54 అధ్యక్షుడు కార్తీక్ కుట్టా గారు వెంటనే స్పందించి
ఫైర్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలు చల్లార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంటకోట అజయ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

