Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊరంతా ఒక్కటై పాంచజన్య సంకల్ప సభకు బాపన్‌పల్లి కదలిక

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 20, 2026 4:21 PM రాజన్న సిరిసిల్లGeneral
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామస్థులు పాంచజన్య సంకల్ప సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో కోస్గిలో నిర్వహించనున్న సభకు మద్దతుగా గ్రామస్థులు ఉత్సాహంగా బయలుదేరారు. సభను విజయవంతం చేసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...