Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊరకుంట పోచమ్మ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
Syed Farooq Aug 13, 2026 10:45 PM మహబూబ్‌నగర్General
ఊరకుంట పోచమ్మ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ - Udayam
జడ్చర్ల పట్టణ పరిధిలోని శ్రీశ్రీశ్రీ ఊరకుంట పోచమ్మ దేవాలయం వెనుక భాగంలో ఉన్న స్థలంలో కమిటీ నిర్మించడానికి దేవాలయ కమిటీ సభ్యులు భూమి పూజ నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు పాత బజార్ విక్రమ్ ఉపాధ్యక్షులు బత్తుల బాలరాజ్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ చారి నాయకులు గుండు వెంకటేష్ సుంకసారి రమేష్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు

Comments

G
Loading comments...