Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊరేగింపు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 26, 2026 6:48 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఊరేగింపు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ - Udayam
మల్కాజ్‌గిరి సీపీ సుమతి అల్వాల్‌లోని హస్మత్‌పేట్‌లో మిలాద్-ఉన్-నబీ ఊరేగింపును పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పండుగ ప్రశాంతంగా జరిగేలా తగు ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...