వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా నందాదేవి సమీపంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-NCRతో పాటు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణాలో ప్రకంపనలు నమోదయ్యాయి.
భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
Comments
Loading comments...

