వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ కార్మికులు సూర్యోదయానికి ముందే చలి, చీకటిని లెక్కచేయకుండా వీధుల శుభ్రత పనులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా చీపుర్లు పట్టుకుని రోడ్లను శుభ్రం చేస్తూ, మురుగు కాలువలను సాఫీ చేస్తున్నారు.
గ్రామపంచాయతీ కార్యనిర్వాహణ అధికారి శంకర్ ఆధ్వర్యంలో వాడవాడలా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. కార్మికుల కృషితో గ్రామంలోని వీధులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...

