వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయని అవార్డుకు గుత్తి మండలం తురకపల్లి ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు పి.మాధురి దేవి ఎంపికయ్యారు.
మాధురి దేవి తమ పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికి ఈ అవార్డు రావడం హర్షనీయం. సెప్టెంబర్ 5వ తేది శనివారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని సందర్భంగా జిల్లా లోని ఆర్ట్స్ కళాశాల నందు కలెక్టర్ మరియు డీఈవో చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నట్లు వారు తెలిపారు.
Comments
Loading comments...

