Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘనంగా సన్మానం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 14, 2026 9:42 PM నాగర్ కర్నూల్General
ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘనంగా సన్మానం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న తాదూర్ రమేష్‌ను శ్రీ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోనీ వెంకటేశ్వర కాలనీ కార్యవర్గం ఆయనను శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కృష్ణయ్య, అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి దశరథం, ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరోజు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రమేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...