వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా వీకోట జెడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల సోషల్ టీచర్ కన్నన్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, డీఈఓ లక్ష్మీనారాయణ, సమగ్ర శిక్ష పీఓ వెంకటరమణ అవార్డును అందజేశారు.
మూడు పుస్తకాలు రచించిన కన్నన్ వ్యాసాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయ్యాయి.
Comments
Loading comments...

