Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సర్పంచిగా గీతాంజలి

Follow Udayam on Google
babu varun Aug 15, 2026 2:00 PM రాజన్న సిరిసిల్లGeneral
ఉత్తమ సర్పంచిగా గీతాంజలి - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ గీతాంజలి ఉత్తమ సర్పంచ్ గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీత చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.

Comments

G
Loading comments...