Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సేవా అవార్డును అందుకున్న దండేపల్లి తహసిల్దార్

Follow Udayam on Google
p.g.murthy Aug 15, 2026 6:31 PM మంచిర్యాలGeneral
ఉత్తమ సేవా అవార్డును అందుకున్న దండేపల్లి తహసిల్దార్ - Udayam
దండేపల్లి మండల తహసిల్దార్ రోహిత్ దేశ్పాండే ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. శనివారం మధ్యాహ్నం మంచిర్యాల పట్టణంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి వేణుగోపాల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారుల చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. దండేపల్లి మండలంలో అధికారులను సమన్వయం చేసుకుంటూ వరి ధాన్యం సేకరణను పూర్తి చేయడంతో ఆయనకు ఉత్తమ సేవ అవార్డు లభించింది.

Comments

G
Loading comments...