Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తమ సేవ పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులను అభినందించిన ఎస్పీ

Follow Udayam on Google
Devender Bale Aug 15, 2026 6:18 PM జగిత్యాలGeneral
ఉత్తమ సేవ పతకాలకు ఎంపికైన పోలీస్ అధికారులను అభినందించిన ఎస్పీ - Udayam
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మక సేవ, ఉత్తమ సేవ పోలీస్ పతకాలకు ఎంపికైన 10 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం అభినందించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వారికి పతకాలు అందజేసి శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలిపారు. నిబద్ధతతో సేవలందించిన వారికి ఈ గుర్తింపు జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...