వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంక్షేమ శాఖలో 30 ఏళ్లుగా సేవలందిస్తున్న పి. గాంగు నాయక్ మండల ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి ఆయనను సత్కరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

