వార్తలకు తిరిగి వెళ్లండి

2025 ఉత్తమ జర్నలిస్టు అవార్డులు 12 విభాగాల్లో అందించనున్నట్లు ఐఏండ్‌పీఆర్ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.
వారు మాట్లాడుతూ.. రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు పురస్కారాలు ఉంటాయన్నారు. అర్హులైన పాత్రికేయులు సెప్టెంబరు 28 సాయంత్రం 5 గంటల్లోగా విజయవాడలోని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని సూచించారు. వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
Comments
Loading comments...

