వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా స్థానిక పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు సమన్వయ సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, నిమజ్జనం వేళ ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడాలన్నారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ రెచ్చగొట్టే పాటలు, ప్రసంగాలు చేయరాదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

