వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక ఉత్సవాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఉత్సవ నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంతయుతంగా, భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు.
విగ్రహ ప్రతిష్ఠ, ప్రత్యేక కార్యక్రమాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల్లో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు, పోలీస్ శాఖ సూచనలు పాటించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

