Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్‌లో నార్కోటిక్స్ స్నైపర్ డాగ్‌తో తనిఖీలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 11, 2026 5:42 PM నారాయణపేటGeneral
ఊట్కూర్‌లో నార్కోటిక్స్ స్నైపర్ డాగ్‌తో తనిఖీలు - Udayam
నారాయణపేట జిల్లా ఊట్కూర్‌లో ఈగల్ ఫోర్స్ బృందం, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్‌తో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బస్టాండ్, పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు, కొరియర్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్‌ రవాణా, నిల్వ, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. సమాచారం ఉంటే 1908 లేదా డయల్‌-100కు తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...