వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి సూచించారు. గ్రూప్స్, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి సోమవారం బీసీ స్టడీ సర్కిల్ శిక్షణకు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు.
Comments
Loading comments...

