వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని పాకాల గ్రామానికి చెందిన బదవత్ గోవింద్ నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించిన ఆయన, పదోన్నతితో ఉస్మానియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు.
గోవింద్ నాయక్‌కు పదోన్నతి లభించడంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

