Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా వర్సిటీలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 4:50 PM హైదరాబాద్General
ఉస్మానియా వర్సిటీలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి - Udayam
ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో కీసర మండల సామాజిక సేవా కార్యకర్త తుడుం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...