Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ఉషా

మహేష్ కుమార్ Jul 20, 2026 11:56 AM అల్ ఇండియా about 18 hours ago
నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన ఉషా - Udayam Digital
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఉషా వాన్స్‌ దంపతులకు నాలుగో సంతానంగా మగబిడ్డ జన్మించాడు. ఆ బాలుడికి 'అలెక్‌ నీల్‌ వాన్స్‌' అని నామకరణం చేశారు. గ్రీకు, సంస్కృత మూలాలు ఉన్న ఈ పేర్లకు రక్షకుడు, ఆకాశం అనే అర్ధాలు ఉన్నాయి. ఉషా వాన్స్‌కు ఆంధ్రప్రదేశ్‌తో మూలాలు ఉన్నందున 'నీల్‌' అనే పేరుపై విశేష ఆసక్తి వ్యక్తమవుతోంది. సంస్కృతి, సాంప్రదాయాల అనుబంధంతో పెట్టిన ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...