వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో గల ఆరోబిందో ఫార్మా అనుబంధ సంస్థ 'ఆరోయాక్టివ్ ఫార్మా' ఏపీఐ (API) తయారీ కేంద్రంలో యూఎస్‌ఎఫ్‌డీఏ జూన్ 22 నుండి 26 వరకు తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీలు 2 అబ్జర్వేషన్లతో ముగిశాయని, నిర్ణీత గడువులోగా వీటికి తగిన సమాధానం ఇస్తామని కంపెనీ పేర్కొంది.
Comments
Loading comments...

